శివ నామము శివుడి భక్తులకు పలకగా పలకగా ఎంతో మధురంగా అనిపిస్తుంది....
కానీ అదే నామము అన్యభక్తులకు (ఆశరులకు) వినడానికి ఎంతో చేదుగా, కష్టంగా ఉంటుంది...
పేరు జాతి పుట్టుక ఇరువురుకి ఒక్కటే అయినప్పటికీ, వినేవారి స్వభావం వేరు కావడం వల్ల అది ఒక్కొక్కరికి ఒక్కో రుచిని (అనుభూతిని) ఇస్తుంది.
No comments:
Post a Comment