Wednesday, February 25, 2026

శివోహం

శివ

రాకపోకల కథలు వ్రాసేది నీవే... బ్రతుకు నాటకము నడిపేది నీవే కర్మఫలముల మోత పంచేది నీవే పరమ పదము చెంత కాపు నీవే కనులు తెరిచిన నుండి మూసేంతవరకు కదలికల కావ్యము వ్రాసినా సర్వేశ్వర ఏడుపుతో వచ్చి ఏడుపుతో పొమ్మంటవా తండ్రి.



శివ నీ దయ

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...