Thursday, May 7, 2026

శివోహం


శివ!
నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు..

శరణు మల్లికార్జున పాద పద్మములకు.
శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నేను చీకట్లో ఉండి మిమ్ము కానలేక ఆనాడు శిల అనుకున్నాను...

మీ మాయ చేత వెలుగును చూసాక చేసిన దానికి అపరాధినై మీ ముందర మోకరిల్లాను...
తప్పొప్పులు కాచి దయచూపు తండ్రి.

శివ నీ దయ.

Tuesday, May 5, 2026

శివోహం


శివ!
నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు..

శరణు మల్లికార్జున పాద పద్మములకు.
శివ నీ దయ.

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...