Monday, February 23, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హరి!
ఎంత వేదాలు వెతికినా నీ పురాణమే గదా స్వామి...
ఎంతెంత సంసార మీదిన నీ నామమే మోక్ష సారము స్వామి...
ఎన్ని వ్యవహారములైన నీ సిరి లక్ష్మి కొరకే కదా స్వామి...
ఎన్ని శ్రీ వారి మెట్లెక్కినా నీ దివ్య దర్శనము కొరకే కదా స్వామి...
ఎన్ని తరాలు వచ్చినా సంతానానికి నీ నామమే కదా స్వామి...
ఎన్ని తంటాలు పడినా సుఖమయ జీవనం కొరకే కదా స్వామి.

ఓం నమో వేంకటేశాయ 

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...