Sunday, June 21, 2020

ఓం

శివా!కనిపించే దేహంలో కనిపించకనే
అనిపించే రీతిలో అమరివున్నావు
అనుభవాలు దాటి అనుభూతులు పొందనీ
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...