Sunday, June 21, 2020

ఓం

శివా!ఏదో రీతిగా నీవే తలపుకురాగా
ఆ తలపే తీయగా ఎదలో మెదలగా
తోడు అయినది ఆనందం,తనకు తానుగా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...