Sunday, June 21, 2020

ఓం

శివా!నమక చమక రుద్రాలు రానెరావు
స్తోత్ర పాఠాలు స్తుతులు  నేర్వలేదు
చేయశక్యము నాకు స్మరణమొకటె
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...