https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
హరిహర పుత్ర అయ్యప్ప!
మదిలో మల్లెలు పూచెను...
ఆ వెన్నెల వెలుగులలో మీ బంగారు కోటను మరొక్క మారు రావాలని కాబోలు...
మిమ్ము చేరు దారి చూపించవా? తండ్రీ.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
సిత్రం సామీ అన్నీ నీవైనప్పుడు నేను మాత్రం నీ వాణ్ణి కాకుండా పోతానా... మరి ఉలకవు పలకవు నీతో దోస్తీ కడదామనే కదా నేను నందీశ్వరుని చెవిలో చెప్పి...
No comments:
Post a Comment