https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీవు నా మదిలో సదా కొలువై
నా తలపుకు నెలవై
నాకు చేరువై ఉంటూ సదా నన్ను కాపాడుతూనే ఉన్నావు...
కానీ నేనే అహంకారం తో నిన్ను కనలేక యేదో ఒకటి పొందడానికి
ఎక్కడెక్కడికో వెళ్ళాను...
ఉన్నదంతా కోల్పోయాక
చివరకు నిన్ను చేరాను.
No comments:
Post a Comment