సమస్త జీవరాశి మనుగడకు మూల స్వరూపం నీవే కదమ్మ..
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా
అమ్మ దుర్గమ్మ శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment