Friday, February 16, 2024

శివోహం

శివా!తీర్ధానికి తీరం నీవు
పరమార్ధానికి అర్ధం నీవు
జ్ఞానానికి గురువు నీవు
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...