ప్రేమతో ,భక్తిపూర్వకంగా గుండె నిండా భగవద్ స్వరూపాన్ని నిలుపుకొంటూ తన్మయ స్థితిలో రెండు ఆనంద భాష్పాలు రాలిస్తే చాలు భగవంతుడు ఆనందంగా స్వీకరిస్తాడు...
రెండు చుక్కల కన్నీటికి ఏడూ సముద్రాల నీరును కూడా విలువ కట్టలేము.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment