Friday, August 11, 2023

శివోహం

శివా!వినగా నీ గుండె చప్పుడు వింతగ తోచె
రామ నామము స్మరణ యోగమై సవ్వడి చేసె
శివ సంకల్పం చిత్రమే మరి తెలియగరాదా
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...