హృదయాన్ని
కడిగి పారేస్తూ
మనసును
మంత్రబద్ధం చేస్తూ
తనువును
తర్పణంగా భావిస్తూ
తృణ ప్రాయంగా
త్యజిస్తూ తరించిపోతే
శుద్ది అవ్వదా
తేటతెల్లం అవ్వదా
సృష్టి సమస్తం
శివార్పణమే
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u తెలిసి తెలియక నే చేసిన పాపమెంతో తెలివి రాక నే చేసిన దోష మెంతో మోయ లేనిక పాపాల భారమంతా ...
No comments:
Post a Comment