Wednesday, June 24, 2020

శివోహం

సృష్టి సమస్తమూ
నీ ఆధీనంలో ఉందనే సత్యం

బోధ పడనంత వరకూ
ఎవ్వరి కైనా సరే

పంచ భూతాత్మకమైన 
నీ శివతత్వ జ్ఞానాలు

ఎప్పటికీ అర్థం కావు తండ్రీ

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...