Wednesday, June 24, 2020

శివోహం

మీరు చేసే అన్ని పనుల్లో
దైవనామా స్మరణ అనే ప్రవాహాన్ని
నిరంతరం కొనసాగించండి....

అప్పుడు పనియే యోగము మరియు పూజ అవుతుంది....

ఓం శివోహం... సర్వం శివమయం

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...