Sunday, June 21, 2020

శివ

శివా!సతి సగమై ఒప్ప అర్ధనారీశ్వరం
శ్రీహరి సగమై కూడ అథ్వైత తత్వం
రెండింటిలో మెలిగె శివతత్వమే
మహేశా.....శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...