Tuesday, June 23, 2020

స్వామి

మాలా వేసిన జీవితం.....

ముక్తి వానికి శాశ్వతం.....

శబరియాత్రను  చేయరా.....

నీ పాపం అంతయు పోవును రా....

పంబాస్నానం చేయరా.....

ఆ ఘనత నీకె తెలియును రా.....

ఓం శ్రీ స్వామియే శరణం ఆయ్యప్ప.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...