Tuesday, June 23, 2020

శివోహం

.
నిజమైన   ( ఆనందం ఏక్కడ దోరుకుతుంది )

స్నానంచేసి  ఉతికిన బట్టలు వేసుకున్నప్పుడు
అరటాకులో  ఉపవాసం రోజు భోజనం చేసినప్పుడు
ప్రశాంతవాతవరణంలో ఉన్నప్పుడు
దైవ సన్నిదిలో ఉన్నప్పుడు
ఒ మంచి పని చేసినప్పుడు
దోరికిన వస్తువు తిరిగిఇచ్చినప్పుడు
ఇతరులకు  ఒ చిన్న సహయం చేసినప్పుడు
ఇతరుల సమస్యకు పరిస్కారం చూపినప్పుడు
.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...