Monday, June 22, 2020

స్వామి శరణం

మాలా వేసిన జీవితం 
ముక్తి వానికి శాశ్వతం 
శబరియాత్రను  చేయరా 
నీ పాపం అంతయు పోవును రా 
పంబాస్నానం చేయరా 
ఆ ఘనత నీకె తెలియును రా

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...