Monday, June 22, 2020

శివోహం

మహేశ్వరా నీవు లేని చోటు లేదు..... 

ఈ చరా చర జగతి లొ అణువణువులొ
ఉంటావు అంటారె...... 

ఒకే ఒక్కసారి నాకు నీ దర్శన భాగ్యం కలిగించు తండ్రీ

మహేశా శరణు శరణు.....

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...