Wednesday, March 25, 2026

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నను కాపాడడానికి నీ కృప ఉండగా నాకు భయమేల శివ...
పాప పరిహారార్థ నీ నామము ఉండగా నాకు భయమేల హర...
దుర్గుణాల తర రక్షింప నీ శరణాగతి ఉండగా నాకు భయమేల...
కర్మ బంధాలు తప్పించ నీ భక్తి మార్గము ఉండగా నాకు భయమేల...
నిను తలచిన నాకు శ్రీశైల క్షేత్రమే చిరునామా.

శివ నీ దయ 

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...