https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
తిరిగి తిరిగి, అలసి సొలసి...
ఏదో ఒక రోజున మీ ధరికి చేరక తప్పదు తండ్రీ.
శివ నీ దయ
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment