Saturday, February 21, 2026

శివోహం

మనసంతా దిగులుగా ఉన్నప్పుడు 
అపజయాలే అన్ని వేళలా అందుతున్నప్పుడు 
ధైర్యం సాహసం శక్తి మాయం అయినప్పుడు 
ఓపిక సహనం ఆశ నశించినపుడు 
దారులన్నీ మూసుకుపోయి అయోమయంగా జీవితం అనిపించినపుడు 
ఒక్కటే మంత్రము 
శివ నీ దయ 
అదొక్కటే చాలు జీవితానికి.

శివ నీ దయ.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...