https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
బిడ్డ ఆకలి తల్లికి కనిపించదు...
మనసుకు తెలుస్తుంది...
అమ్మ ను తలుచుకుంటే చాలు భాదను తెలుసుకొని ఆదుకుంటుంది...
అమ్మ ను వేడుకుంటే మనసు ప్రశాంత మవుతుంది.
అమ్మ దయ ఉంటే చాలు అన్ని ఉన్నట్టే కదా.
ఓం శ్రీమత్రే నమః
No comments:
Post a Comment