https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ఇంకా ఒకటి రెండు రోజులు ఎక్కువ బ్రతికి ప్రయోజనమేముంది? తండ్రి...
ఇలానే కొన్నాళ్ళు ఉంటే అసహ్యించుకుంటారేమో నేను కుళ్ళిపోతున్న శరీరమని...
నవ్వుకుంటావేమో రూపములేని వికారము నేనని...
వేలెత్తి చూపిస్తారేమో మిమ్ము తప్ప వేరొకరి పాదములు పట్టుకోడని,
మరి వెలేస్తారేమో ప్రభూ నీ దిక్కున్న చోటుకు పొమ్మని...
దిక్కులు చూడకుండా వచ్చిన పని పూర్తి చేసుకునుటయే కార్యార్ధి లక్షణము కదా.
No comments:
Post a Comment