Tuesday, October 7, 2025

శివోహం

ఇంట్లో ఉన్నా అమ్మకే ఎన్నో పనులు ఎన్నో రూపాలు...
మరి...
జగములను ఏలే జగదేక మాత నికెన్ని రుపాలో కదా తల్లి...
అందుకే నీ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ.


ఓం శ్రీమత్రే నమః 

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...