https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఈ లోకమునేల కాపాడితివి శివా హాలాహలం మింగి నీవు...
ప్రతి క్షణమున మింగవలిసి వస్తున్నది మాకు...
ఎదుటి వారికింత అర్థమయ్యేటట్లు చెప్పలేక చూసి చూడనట్లుండలేక గరళము మింగ లేక.
శివ నీ దయ.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment