Friday, October 24, 2025

శివోహం

పుట్టుక
కులం
ధనవంతుడు
పేదవాడు
మంచివాడు
చెడ్డవాడు అనిన తేడాలతో పని ఏమి...
మనసున మిమ్ము నమ్మితే చాలదా తండ్రీ.

శివ నీ దయ.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...