శివ!
జారిపడే కన్నీటి బోట్టు బరువుగా వుండకపోవచ్చు కానీ దానిలో దాగివున్న బాధ మాత్రం బరువుగానే ఉంటుంది...
అలా అని...
కష్టం గా ఉందని నా దారి మార్చుకొను...
కష్టాలు ఉన్నాయని నిన్ను తలవడం మానేయను...
ఎన్ని కష్టాలు పెడుతావో పెట్టుకో ఆది మీ ఇష్టం.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment