https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఏ లాభం ను మించన లాభం లేదో...
ఏ సుఖాన్ని మించన సుఖం లేదో...
ఏ జ్ఞానానికి మించన జ్ఞానం లేదో...
ఆ పరమాత్మవు నీవె హరి...
మా కన్నయ్య కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
నా తల్లివి, తండ్రివి, సహాయకుడివి, గురువు నా దైవము నీవె ప్రభు..
నా సమస్తమూ నీవే నా సర్వం నీవే నిన్ను తలవని రోజు ఉండదు , రాకూడదు
No comments:
Post a Comment