శివా!
అర్హత ఉన్నదో లేదో ఆర్తితో అర్ధిస్తున్నాను...
ఎప్పుడు కరుణిస్తావో అపవర్గ ప్రదాత...
కోరిక లేని భక్తిని
సంకల్పం చేయని మనసుని
నీ పాద పద్మములు వీడని హృదయాన్ని
నీ నిత్య సత్య అనంత చైతన్య స్వరూప...
కన్నీళ్లు తుడుచుకై వచ్చే నిన్ను చూసి
నా కన్నీళ్లు ఆగునా తండ్రీ.
No comments:
Post a Comment