Wednesday, August 20, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా !
బ్రహ్మ చేసిన బొమ్మకు మట్టి నీవిచ్చినదే...
పదును తక్కువై పడరాని పాట్లు పడుతూ లేస్తూ నీవిచ్చిన మట్టి నీకే ఇచ్చేయాలని నీ గూటికి వల్ల కాటికి వచ్చాను కాల్చి బూడిద చేసేయి ఈశ్వరా
మరలా బొమ్మ చేయమని బ్రహ్మకు
ఈయకు శంకరా.

శివ నీ దయ.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...