Saturday, March 8, 2025

శివా!నీవు అంతట,అన్నిట అమరిన గానినా కంటికి కానవు నా వొంటికి ఆనవుఏమి సేతును నేను నిన్ను తెలియ..మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...