https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శ్రీవేంకటేశ్వరా!
మర మరాలు లాగా గాలిలో తేలే జీవితాలు...
మరలా మరలా ఆశలతో తిరిగగి మరకత మణుల కోసం వేటాడే సామాన్య మానవులం...
మొక్కిన మొక్కును తీర్చిన వారికి రక్షకుడవు నీవెకదయ్యా...
నిన్ను మరిచిన నాకు నీవే శరణు నిదే రక్ష.
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో నారాయణ
No comments:
Post a Comment