Sunday, March 2, 2025

శివా

శివా!కాశీలో నా కాలు విరగనీ
వారణాసిలో నా వయసు వుడగనీ
ఈ శివపురిలో నా శ్వాస ఆస తీరనీ
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...