Monday, March 3, 2025

శివోహం

శివా! పద్మాసనాన ప్రభలు పంచిన నీవు
విశ్వాన వెలుగులు నింపిన నీవు
వీరాసనాన వెలిగి పోతున్నావు
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...