Monday, March 10, 2025

శివా!నీ అభయ హస్త నీడలో
శివలింగ ఆలింగనం ఏమందును
అనలేని అనుభూతి అనడం తప్ప
మహేశా . . . . . శరణు

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...