Saturday, December 28, 2024

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

గోవిందా…

నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు…

నీవు లక్ష్మీ నాథుడవని

సకలైశ్వర్య సంపన్నుడవని

అడిగితే కాదనక ఇస్తావని

నేను నీ చెంతకు రాలేదు

నీ కొడుకు గా నేను తండ్రీ నీ

నిన్ను చూడడం కోసం నేను వచ్చాను

నన్ను నీ చెంత చేర్చుకో తండ్రి.

ఓం నమో లక్ష్మినరసింహాయా నమః

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...