Saturday, December 14, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
మృగజన్మ ఐన...
మనిషి జన్మ ఐన...
మనస్సు సంఘర్షణలే 
మృగజన్మలో చెప్పుకోలేని బాధ...
మనిషి జన్మలో చెప్పలేని భాధ...
జన్మమేదైనా...
పరిస్థితి ఏదైనా...
కలిమిలేములు...
సుఖదుఃఖాలు ఏవైనా...
మంచి చెడులు,పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ చలవే.

మహాదేవ శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...