https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీ మహిమలు మరిచి...
మంద బుద్ధితో
కొంటె పలుకులు పలికితి...
ఏ పూజ చేయక ఉత్త నామం పలికితి...
తలవలేదు న కొలవలేదు ఏనాడు నిన్ను నా మదిలో...
తనయులనును మందబుద్ది తొలిగించు నను నేను తెలిసేలా..
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment