Thursday, October 17, 2024

 శివా!నీ అడుగులకు మడుగులొత్తాలన్న

నా సంబరం అంబరమైపోయే
దిక్కులు మడుగులు చేయ నాత‌రమా
మహేశా . . . . . శరణు.
Uploading: 750872 of 750872 bytes uploaded.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...