Monday, October 21, 2024

Mahadeva

 శివా!గణపతి ధళపతులు ఇద్దరూ

నాభి సంబంధము లేకనే నడయాడ వచ్చారు
నీదు సుతులుగ తెలిసి పూజలందేరు ..
మహేశా . . . . . శరణు .



శివా!సృష్టి స్థితి లయములు వేరైనట్టే
నీ కుడి ఎడమల తేడా చూపేవు కానీ
నీ తేజమున ఏ భేదము తెలియరాలేదు
మహేశ . . . . . శరణు .







No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...