Thursday, October 17, 2024

 శివా!నేనును తీరుగా కప్పి వుంచేవు

ఆ తీరును మేనుగ ఒప్పించేవు
మేను కాని నేనును నేనెరుగనీ..
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...