Saturday, May 25, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సకలవరాలు ప్రసాదించే దయామయీ...
సర్వ దుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ...
అన్ని దుఃఖాలనూ హరించే అమ్మ నీకు నమస్కారములు.
అమ్మా...
నీ స్పర్శ కోసం అలమటించే 
ఈ బిడ్డనీకు కానరాలేదా 
ఓర్రు నిమిషమయినా...
ఒర్రు నిముషమైనా...
ఒడిని చేర్చుకోమా...

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే తల్లి
అమ్మ శరణు మాయమ్మ శరణు.

ఓం శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...