https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
మహాదేవా నాకు ఈ పరీక్ష ఎన్నాళ్ళు ...
కఠినమైన మనుషులు మధ్యలో బంధించి...
నీ నామస్మరణ మించి వాళ్ళ నామం పలికేలా చేస్తున్నావు. ముగింపు పలికించు మహాదేవా.
మహాదేవా శంభో శరణు.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...
No comments:
Post a Comment