Wednesday, May 22, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!!
ఆట నీకు వేడుకైనా
నేను ఆడలేనిక
శిక్షలు
పరీక్షలు 
చాలించి
కటాక్షించు 
నీ సేవకు నోచని ఈ దేహములో మినుకు మంటున్న
నా ప్రాణ జ్యోతిని నీ పాదాల వద్ద వెలగనీ నీ భవ్య తేజస్సుతో కలవనీ
నువ్విచ్చిన ఈ జన్మ నీకే సమర్పణం.

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...