Thursday, May 16, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
అజ్ఞానాన్ని తొలగించకుండా...
మానసిక బలహీనతల్ని అధిగమించకుండా ఎవరూ భవసాగరాన్ని దాటలేరు, విముక్తి పొందలేరు...
ముక్తి అనేది మరణించాక వచ్చేది కాదు...
బతికుండగానే సంపాదించుకోవలసినది.

ఓం శివోహం... సర్వం శివమయం.

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...