Thursday, May 16, 2024

శివోహం

శివా!ఉత్కృష్టమైన నీ నామము సహా
ఉచ్ఛిష్టమైనవే అన్నీ ఈ జగతిలో
నీకేమి  అర్పించాలో నాకేమి ఎఱుక 
మహేశా . . . . . శరణు .

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...