Friday, May 24, 2024

హరే గోవిందా

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నీ పాదము వెంటే పాండురంగా...
నా వెనుకాముందు విష్ణుదేవా...
కరమున రేఖలు నీవే కమలాక్షా...
నరమున స్మరణలు నారాయణా...
నా వినికిడిలో నీవే విఠ్ఠల దేవా...
పుణ్యము నీవే హరి పుండరీకాక్షా...
నా వీక్షణలు నీకై వేంకటేషా.

ఓం నమో వేంకటేషాయ నమః

No comments:

Post a Comment

శివోహం

శివ! నేను ఏనాడో మీ పాదాక్రాంతమైన పూవును, మిమ్ము చేరినా చేరలేక పోయినా మీ పాదముల మాత్రం వీడనీయకు.. శరణు మల్లికార్జున పాద పద్మములకు...